మెదడుకు మేత -33
1 .ఆలూరు అరిటాకు బాళ్లారి బాణా కట్టె గుత్తి ముత్తెపు చెండు
2 . ఒంటి కన్ను గొల్లోడు ఇద్దర్ని పొడుస్తాడు
౩. ఎంత రుబ్బినా మెదగదు ఎంత నరికినా తెగదు
4 .ఎక్క లేని మాను దిక్కు లేని కాపు
5 .బయట గరుసు. లోన మెత్తన . నీళ్లు చిక్కన
6 .వొంకోని వంకెంట బొయ్యింది
7 .ఆమడ దూరం నుంచి అల్లొడొస్తే విత్తు లేని కూర అత్త వండింది
8 .సంవత్సరం పంటొకటి ఆర్నెళ్ల పంటొకటి మూణ్నాళ్ల పంటొకటి ఒక రోజు పంటొకటి ఒకే కల్లంలో
నూర్పుతారు
9 .ఈగలు వాలని ఎర్రని పండు
10. మా ఇంటెనక గూనోడు
Comments
Post a Comment