మెదడుకు మేత - 28
1 , అన్నింటికీ తమ్ముడు పోతాడు కానీ తమ్మునింటికి అన్న రాలేడు
2. చెరువులో చిలక ముక్కున ముక్కర పెట్టుకోని తోకతో నీళ్లు తాగుతుంది
3. చేట కొక తూటు తూటు కొక మాటు
4. మా ఇంటెనక మబ్బు దెయ్యం
5 . అందాల రాజు అప్పుడప్పుడు తప్పించుకు తిరుగుతుంటాడు
6 . చీమ కన్నంత బెజ్జం నుంచి పాము ఏలాడుతోంది
7. కొండను పట్టుకొని కోతి ఏలాడు తోంది
8. అన్నతో అంతమయ్యే ఊరు
9. తెల్లటి మారాజుకు నల్లటి టోపీ
10. చుక్కలు సూరిబొమ్మలు
మాయావులు గంగెద్దులు
చూసీ వాళ్ళే కానీ
మేపే వాళ్ళే లేరు
Comments
Post a Comment