మెదడుకు మేత -27

 మెదడుకు మేత -27


1. తల్లి కూచుంటుంది . పిల్ల నలుగురితో కలుస్తుంది 


2. చెరువులో పాము - కట్ట మీద పడగ 


3. ఇద్దరు అక్కా చెల్లెళ్లకు ఒకటే ద్వారము 


4. తెల్ల జుట్టు ముసల్ది కంచె దూకి పారి పోతా ఉంది 


5. అందగాడైన రాజు చచ్చినా ఎవరూ ఏడవరు 


6. దూడ చిన్నదే కాని దానికి కట్టిన తాడు మాత్రం పెద్దది 


7. మెడ కాయ మీద తలకాయ ఉందని మురిసి పోకే ముద్దుల కొలికి 


8. అన్నతో అంతమయ్యే నగరం 


9. చిన్న పిల్లోడికి చిట్టి కుళ్ళాయి 


10. తీగెల్లేని పువ్వులు

Comments