మెదడుకు మేత -26

 మెదడుకు మేత  -26


1. jesus లో మన స్థాన మెక్కడ ? 


2. కొండెనక కొర్ర గడ్డి కుప్ప 


3. గూటి నిండా గుండ్రాళ్లు 


4. చద్ది తిని గుడ్డ పారేస్తాం 


5. అవ్వ నోటి నిండా కట్ల పొడి 


6. అధ్వాన్న అడవిలో అక్కమ్మ  మూతి  పగిలె 


7. చిప్పెడు గుగ్గిళ్లు మీ యబ్బా తినలేడు  మా  యబ్బా  తిన  లేడు 


8. ఒక ఊరన్నా లేని మండలము  


9. దుగ్గాణి గుర్రం దుమ్ము రేపింది 


10. చీకటింట్లో జడల దెయ్యం 


గమనిక : ఇవన్నీ ఒక చిన్న వాక్య రూపంలో ఉన్నాయి

Comments