మెదడుకు మేత - 25

 మెదడుకు మేత - 25


1. తెలిసి పూలు పూసి తెలియకుండా కాయలు కాసే చెట్టు . 


2. పూత లేకనే కాయలు కాసే  చెట్టు 


౩. కాయ కాని కాయల్ని మూడు చెప్పండి 


4. నడుము సన్నని నాగ లింగం-  పోటు పోటుకీ బొబ్బలింగం . గుచ్చుకున్న సూదిని తీసే దెట్లా 


5. అడవి రాజు గారికి జడలు లావు 

అడవి రాణి గారికి జడలు లేవు 


6. వెండి బెత్తము - బంగారు దుప్పట్లు - ముత్యాల పేరులు - గుర్రపు ఎంటికలు 


7. పదహారు కొమ్మల వట వృక్షం పడితే లేవదు 


8. ఒంటి కాలిపై తపస్సు 

ఓరకంటితో మనస్సు 

యోగీశ్వరునిలా వేషం 

చేసే పనేమో దొంగతనం 


9. పూయని మొగ్గేమిటో 

పండని కాయేమిటో 


10. గూబ గుయ్  మనిపించే  రాజకీయ పార్టీ

Comments