మెదడుకు మేత - 23.

మెదడుకు మేత - 23.

వన్నె చిన్నెల మారాణి

అంతా విప్పి వగలు పోతోంది

2. సిగ్గూ ఎగ్గూ లేక - నేను ఏమి చేస్తే అదే చేస్తుంది

3 .సగం ఎర్రగా - సగం నల్లగా

4. గూటానికి కట్టిన ఎద్దు పందుకోనుంటే
పగ్గం పారాడుతుంది

5 . సమంగా పెట్టే దాకా ఊగుతూ ఉంటుంది

6.రెండు గదులకు ఒకటే దూలం

7. అందరి కడుపు నింపుతుంది
ఎంత అడిగినా తిననంటుంది

8. అందరికీ సమానంగా దొరికేది

9 .ఎక్కడ పుడుతుందో ఆడే చస్తుంది .

10. పుట్టినప్పటి నుండి  నిటారుగా నిలబడేది 

Comments