మెదడుకు మేత - 21

 మెదడుకు మేత - 21


1. అందరిని ఒంటి చేత్తో ఆపేది 


2. ఆడవాళ్లను ఈల వేసి పిలిచేది 


౩. చించుతాడు కానీ తిక్కోడు కాదు 

అడుగుతాడు కానీ బిచ్చగాడు కాదు 


4. ఎందర్నో ఆశ పెట్టి ఒకర్నే సంతోష పెట్టేది 


5. పన్నెండస్తుల మేడలో ముగ్గురు దొంగలు పడి దేన్ని  దోచుకు పోతున్నారు 


6. పెండ్లి కాని నగరం 


7. డేంజర్ సిటీ 


8. అదృష్టం లేని నగరం 


9. ప్రాణముండీ కదల లేనిది 


10. బండ కొట్టి వెండి తీస్తారు

Comments