మెదడుకు మేత - 19

 మెదడుకు మేత  - 19


1. ఇద్దరు వీరుల మధ్య నిరంతరం పోట్లాటే 


2. పొట్టలో మిరియాలు 


3. మొద్దోడి ఒంటి మింద కొలువుతీరి 

వద్దనుకొనే దాకా నీళ్లు తాగింది 


4. బొచ్చోడి నుంచి బోడోడు  ఎల్లొచ్చ 

బోడోడి నుంచి బొచ్చోడు ఎల్లొచ్చ 


5. గుంపుడు చెట్లలో గూనెక్క ఎగుర్లాడె 


6. తెల్లని బండకు నూటొక్క  తూట్లు


7.  గన్నవరం గవ్వలు 

ఏనుగు చెవ్వులు 

ఎన్న పూస 

ఎలుక తోక 


8. లో తీపు 

ఏలి తీపు 

పూర్తి తీపు 


9. వంగిన అక్కమ్మను 

వంగ నోళ్లు పిసికిరి పిండిరి  

అందరూ తాగిరి 


10. మా యప్ప దుడ్లు ఎంచేకి  కాదు 

మాయమ్మ చీర మడిచేకి కాదు

Comments