BIODATA - MAHASAMUDRAM DEVAKI

 

BIODATA - MAHASAMUDRAM DEVAKI


ఆచార్య మహాసముద్రం కోదండరెడ్డి దేవకి 


జననం: 1.7.1951 . వరిగపల్లె గ్రామం. చిత్తూరు జిల్లా 

తల్లిదండ్రులు: శ్రీమతి  ఎం. కమలమ్మ. శ్రీ ఎం. కోదండ రెడ్డి

విద్య: ఎం . ఏ , పిహెచ్ .డి | డిప్లొమా ఇన్ లింగ్విస్టిక్స్  | సర్టిఫికేట్ కోర్స్ ఇన్ తమిళ్ 

హోదా: విశ్రాంతాచార్యులు . శ్రీ కృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం


పుస్తక రచనలు 

       1.  తారంగం- తారంగం . ఆం. ప్ర. బాలల అకాడెమీ ప్రచురణ 

       2.  గోరుముద్దలు . ఆం. ప్ర. బాలల అకాడెమీ ప్రచురణ 

       3. తెలుగు బాలగేయ సాహిత్యం .పిహెచ్. డి పరిశోధక గ్రంథం 1983 

       4. బాల సాహిత్యం 1986 

       5. జాతి రత్నాలు. 9 వ తరగతి ఉపవాచకం. ఆం . ప్ర . ప్రభుత్వ ప్రచురణ 

       6. తెలుగు నాట  జానపద  వైద్య  విధానాలు 1999

       7. జానపద  సాహిత్యం . దూరవిద్యా కేంద్రం  ప్రచురణ . శ్రీ కృష్ణ దేవరాయ విశ్వ విద్యాలయం 

       8. దాక్షిణ్యాత్య సాహిత్యం - తులనాత్మక పరిశీలన.  దూర విద్యా కేంద్రం ప్రచురణ . శ్రీ కృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం 

       9. బాల సాహిత్యం . ప్రపంచ తెలుగు మహా సభల సంచిక . తెలుగు అకాడెమి ప్రచురణ. 2015 

      10. ముళ్ళదోవ  . కథల సంపుటి.2005 

      11. మంటల ఒడిలో . కథల సంపుటి  2005

      12. మా ఒరిగిపల్లి గెవనాలు కథల సంపుటి 2019

      13. కరేపాకు. కథల సంపుటి. 2019  

       14.ఇర్ల చెంగి కథలు . కినిగె. కాం పత్రిక  (2014-2015) , విశాలాంధ్ర ప్రచురణ -2021. 

       15. పాలవెల్లి . బాల గేయాలు 2019

       16 . దిశ ( స్త్రీవాద వ్యాసాలు ) 2019

       17. భిన్న వైద్య సంప్రదాయాలు 2019,2023

       18. పరిశోధనలో పదనిసలు .2023


వ్యాసాలు: 181 


ఎడిట్ చేసినవి:

             1. ఇంటర్మీడియట్ పాఠ్య గ్రంథాలు : 7 ఆం. ప్ర. ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రచురణలు 

             2. 10th క్లాస్ తెలుగు పాఠ్య గ్రంథం . మహారాష్ట్ర  ప్రభుత్వం 

             3. 12th క్లాస్ పాఠ్య గ్రంథం . మహారాష్ట్ర  ప్రభుత్వం 


ప్రచురణలో ఉన్న రచనలు: 

      1. తెలుగు జానపద గేయాలు . కేంద్ర  సాహిత్య అకాడెమీ 

      2. గృహ వైద్యం . ద్రవిడియన్ విశ్వ విద్యాలయం . కుప్పం 

      3.ఆధునిక తెలుగు సాహిత్యం. మైసూర్ విశ్వ విద్యాలయం 


డి. టి. పి అయి స్వీయ ప్రచురణలో ఉన్న రచనలు: 

      1. తెలుగు,తమిళ పొడుపు కథలు 

       2. రోగాలు- లక్షణాలు 

       ౩. దాక్షిణ్యాత్య రాష్ట్రాలలో జానపద, గిరిజన వైద్య విధానాలు - తులనాత్మక పరిశీలన 

       4. సామెతల సూరమ్మత్త  . నవల 

       5. బాల గేయాలు  

       6. పొడుపు కథలు  

       7. తెలుగు , కన్నడ  పొడుపు కథలు - తులనాత్మకత 

       8. తెలుగు , తమిళ సామెతలు- తులనాత్మకత 

       9. కథా సంకలనం 

       10. జానపద  బాల గేయాలు  

       11. స్త్రీవాద వ్యాసావళి 

       12. జానపద కళా రూపాలు 

       13. అన్నమయ్య సంకీర్తనలు  

       14. ఆకాశవాణి ప్రసంగాలు 

       15. కొళ్లోడొంక కథలు   

       16. వరిగపల్లె ముచ్చట్లు  

       17. జపాన్ కథలు 

       18 . శాతవాహనులు - ఆంధ్ర సంస్కృతి  

       19. తరం మారింది ( నవల) 

       20. సెలయేట్లో గులక రాళ్లు ( నవల) 

       21. బిలాస్ పూర్ రాజ్యలక్ష్మి ( నవల)   

       22. సాహితీ వ్యాసాలు 

       23. జానపద  గేయాలు- సాంస్కృతిక జీవనం 

       24. బాల సాహిత్య రచయితలు  

       25. ఆంధ్ర తేజము . చారిత్రక  అధ్యయనం 

       26. గాడిచర్ల హరి సర్వోత్తమ రావు 

       27. కోతి బావ  . బాలల కథ 

       28. బాలగేయ సంకలనాలు 

       28. స్వీయ కవితలు . పాటలు 

       29. మన పండుగలు 

       30. తెలుగు శిల్పకళా వైభవం  

       31. స్త్రీల అలంకరణ విశేషాలు 

       32.తెలుగు కావ్యాల్లో స్త్రీల అలంకరణ వర్ణనలు 

       33. పరిశోధన వ్యాసావళి 

       34. మనసు పొరల్లో దాగిన మర్మాలు ,కథలు 

        35. తెలుగు వెలుగులు . తెలుగు సాహిత్య విశేషాలు 

        36. వివిధ ప్రక్రియల్లో నాకు నచ్చిన రచనలు 

         37.నచ్చిన కవులు - కళా కారులు 

         38. సంక్రాంతి పండగ వ్యాసావళి 

         39. మా ఇంట్లో ఉగాది సంబరం 

          40. సూక్తి సుమాలు  ( తొలి పొద్దు సుద్దులు ) 

           41. కొల్లోడొంక కథలు    

           42. జపాన్ కథలు 

            43.కొత్త కథలు  


పురస్కారాలు 

       1. తిక్కవరపు రామిరెడ్డి గోల్డ్ మెడల్ . శ్రీ  వెంకటేశ్వర విశ్వ విద్యాలయం 1974  

       2. మండలి వెంకట  కృష్ణారావు మెమోరియల్ ప్రైజ్ .శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం . 1974

       3. ఆ. ప్ర. జానపద సాహిత్య పరిషత్ వారి ఆచార్య బిరుదురాజు రామరాజు గారి పురస్కారం . తెలుగు నాట జానపద వైద్య విధానాలు అనే గ్రంథానికి . 1993 

      4. తంగిరాల సాహిత్య పీఠం. సీతా మహాలక్ష్మి అవార్డ్. బెంగళూరు విశ్వ విద్యాలయం 1998. ఉత్తమ పరోశోధనకు 

      5. ఉగాది పురస్కారం. జొత్స్న కళా పీఠం. హైదరాబాద్. 2006

     6. భారత మహిళా శిరోమణి పురస్కారం  . హెల్త్ కేర్ ఇంటర్నేషనల్ . 8-3-2008 

      7. విశిష్ట తెలుగు మహిళ పురస్కారం . తెలుగు భాషా వికాసోద్యమం . కర్నూలు 31-3-2009

     8. ఉత్తమ రచయిత్రి పురస్కారం . తెలుగు విశ్వ విద్యాలయం. 2011

     9. ఉగాది పురస్కారం. ఆం. ప్ర. ప్రభుత్వం 2015

    10. కళారత్న పురస్కారం . కళామిత్ర మండలి. ఒంగోలు. 2018 

     11. బాల సాహిత్యం . అనంత సాహిత్య అకాడెమి . 18-11-2018

     12. జానపదరత్న పురస్కారం . ఫోజిల్స్ . 2018 

     13. ఉత్తమ రచయిత్రి పురస్కారం .ఆశావాది  సాహితీ కుటుంబం . 2019. 

     14. శ్రీ పప్పూరు రామాచార్యులు తెలుగు పురస్కారం . తెలుగు భాషా వికాసోద్యమం . అనంతపురం . 6. 4. 2019 . 


పర్యవేక్షణ 

        1. ఎం. ఫిల్ -- 19

        2. పిహెచ్ . డి - 24 

         3. సమర్పణకు  సిద్ధంగా ఉన్నవి - 1


సభ్యత్వం ( 24 ) - ముఖ్యమైనవి 

        1. ఆం . ప్ర . హైదరాబాద్ . బాలల అకడెమీ లో మొదటి కార్య వర్గంలో  సభ్యత్వం 1976- 1978 

         2. లోకల్ ఆడిషన్ కమిటీ మెంబర్ . కడప. ఆకాశ వాణిలో మూడు సార్లు 1991-1993, 1997- 1999,  2003- 2005 

        3. గవర్నింగ్ బాడీ మెంబర్, శ్రీ పద్మావతి మహిళా కళాశాల .  1997- 1999

        4. సబ్జెక్ట్  కమిటీ  మెంబర్ . బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్. ఆం. ప్ర. 2000-2004

        5. సలహా మండలి మెంబర్ . ఆం. ప్ర . జానపద విజ్ఞాన సమితి . సాంస్కృతిక శాఖ. హైదరాబాద్. 2004 

        6. సంపాదక వర్గ సభ్యురాలు . మహారాష్ట్ర రాష్ట్ర సమితి సెకండరీ  మరియు హైయ్యర్ సెకండరీ  ఎడ్యుకేషన్. పూనె  2005-2007 


    ఇవికాక దక్షిణ భారత దేశంలో  ఉమ్మడి తెలుగు  రాష్ట్రం లో అన్ని విశ్వ విద్యాలయాలలో, మైసూరు , బెంగుళూరు , చెన్నై   మొ: విశ్వ విద్యాలయాలలో పాఠ్య ప్రణాళికా  సంఘంలో సభ్యురాలు 


పరిపాలన అనుభవం : 

         1. వార్డన్ , ఎస్. కె . యు . మహిళా వసతి గృహం  . 1980-1982

         2.  ఎన్. ఎస్. ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ . ఎస్. కె. యు. 1982-1984 

        3. శాఖాధ్యక్షులు . తెలుగు - తులనాత్మక సాహిత్య శాఖ . ఎస్ . కె. యు 1.5.2001 -7.5.2004

       4. డైరెక్టర్. దూర విద్యా కేంద్రం . ఎస్.కె. యు 2.5.2006- 3.9.2007

       5. అధ్యక్షులు . పాఠ్య ప్రణాలికా సంఘం. తెలుగు తులనాత్మక సాహిత్య శాఖ. ఎస్.కె.యు 2008. 


పుస్తక సమీక్షలు : 16

ఆకాశ వాణి ప్రసంగాలు  : 47

యు. జి. సి ప్రాజెక్టులు : 4 


గుర్తింపు : 

వివిధ పత్రికలలో , జాతీయ అంతర్జాతీయ గ్రంథాలలో వచ్చిన నా పరిచయాలు : 


My bio-data is included in the Who's who childrens writers, editors, and illustraters volume by Indian council for child education , New Delhi 1988. page No: 31

My bio-data is included in the Indo-Americam Who's Who in Indo- Americam Education FI publications , 1369 , kashmere gate Abore Bata షొప్.  Delhi 110 006 


నా జీవితం - రచనల గురించి వచ్చిన పిహెచ్. డి పరిశోధన ( పరమేశ్వరప్ప బెంగుళూరు విశ్వ విద్యాలయం ) 


ఎం . ఫిల్ : శోభనా రాణి , మహిళా విశ్వ విద్యాలయం , తిరుపతి 


ఎస్. కె. యు లో ఒకరు , పద్మావతి మహిళా విశ్వ విద్యాలయం లో ఇద్దరు , ఎస్. వి. యు లో ఒకరు నా రచనలపై పరిశోధన చేస్తున్నారు . బెంగుళూరు విశ్వ విద్యాలయం లో ఒకరు, నన్నయ విశ్వవిద్యాలయంలో ఒకరు  పీహెచ్.డి చేస్తున్నారు .


నా రచనలపై వచ్చిన సమీక్షలు :లెక్క లేనన్ని 


Comments